NDL: దుబాయ్లో జరిగిన ఆసియా ఛాంపియన్షిప్ బైత్లాన్, ట్రయాథ్లాన్ పోటీల్లో గోనెగండ్ల మండలం గంజహళ్లికి చెందిన దండు వెంకటేశ్ ప్రతిభ చాటారు. ట్రయాథ్లాన్ టీమ్ విభాగం, బైత్లాన్ వ్యక్తిగత విభాగంలో రజత పతకాలు సాధించారు. ప్రస్తుతం వెల్దుర్తిలోని శ్రీ దత్త బీ.పీ.ఈడీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న వెంకటేశ్ అంతర్జాతీయ స్థాయిలో రెండు పతకాలు సాధించారు.
ఆంధ్రప్రదేశ్
అంతర్జాతీయ పోటీల్లో మనోడికి రెండు పతకాలు


