NLR: కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి జన్మదిన వేడుకలు నెల్లూరులోని ఆమె నివాసంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మంత్రి నారాయణ, మేయర్ రూప్ కుమార్ యాదవ్, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాజేష్ పలువురు ప్రముఖులు ఆమెను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కోవూరు నియోజకవర్గ టీడీపీ నేతలు నెల్లూరు నగరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రశాంతి రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు


