NLG: హైదరాబాదులో మూడు రోజులుగా నిర్వహించిన SGF U-19 రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో నల్గొండ జిల్లా జట్టు అద్భుత ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ టోర్నమెంట్లో జిల్లా జట్టు అన్ని లీగ్ మ్యాచ్‌లలోనూ వరుస విజయాలు సాధిస్తూ ఫైనల్ కు చేరుకుంది.హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రంగారెడ్డి జిల్లా జట్టు 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించగా, నల్గొండ జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింధి.
తెలంగాణ
జిల్లా హాకీ జట్టుకు ద్వితీయ స్థానం


