హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ల ప్రక్రియ పరిశీలన

ASR: పాడేరు పంచాయతీ కార్యాలయంలో ఆదివారం జరుగుతున్న సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల ప్రక్రియను డీఎస్పీ రాజ్ సింహారెడ్డి పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై ఎస్సై పాపినాయుడును వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా ప్రశాంతంగా ప్రక్రియ సాగేలా పటిష్ఠ భద్రత కల్పించామన్నారు.