AKP: నకిలీ, నిబంధనలకు విరుద్ధమైన నంబర్ ప్లేట్లపై అనకాపల్లి పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎస్పీ తుహిన్ సిన్హా, డీఎస్పీ నరసింహారావు ఆదేశాలతో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలకు జరిమానాలు విధించి, సరైన ప్లేట్లు అమర్చారు. నేర నియంత్రణకు వాహనదారులు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
అనకాపల్లిలో వాహనాల తనిఖీలు


