PPM: కోటియా గ్రామాల గిరిజనులకు రక్షణ కల్పించాలని, ఒడిశా పోలీసులు అరెస్టు చేసిన గిరిజనులను ఏపీ ప్రభుత్వం తక్షణమే విడిపించేలా చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర కమిటీ ప్రధాన కార్యదర్శి పి. రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. కోటియా ప్రాంత గిరిజనుల హక్కులు, భద్రతకు ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'కోటియా గిరిజనులకు రక్షణ కల్పించాలి'


