కృష్ణా: తాడిగడపలో పోస్టల్ బ్యాలెట్ తాడిగడప మున్సిపాలిటీలో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు మొత్తం 40 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
తాడిగడపలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్


