హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై టీడీపీ నేతల చర్చ

బాపట్ల: రానున్న బాపట్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి విచ్చేసిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, ఛైర్మన్ కూటమి అభ్యర్థి ఇస్కా సునీల్‌తో టీడీపీ పట్టణ అధ్యక్షులు మందపాటి ఆంద్రేయ, జిల్లా ఉపాధ్యక్షులు అల్లం గోపికృష్ణ, సీనియర్ నాయకులు జిట్టా శ్రీనివాసరావు తదితరులు ఎన్నికల వ్యూహాలపై చర్చించారు.