హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గున్నేపల్లి అగ్రహారంలో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం

కోనసీమ: గున్నేపల్లి అగ్రహారం కూటమి సర్పంచ్ అభ్యర్థిని విత్తనాల దుర్గా లక్ష్మీ ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆదివారం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. అనంతరం కార్యకర్తలతో సమావేశమై ఎన్నికల ప్రచార సరళిపై దిశానిర్దేశం చేశారు.