హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

KKD: 'ఓటు సామాన్యుడి శక్తివంతమైన అధికారం'

KKD: ప్రజాస్వామ్యంలో ఓటు సామాన్యుడి చేతిలో ఉన్న అత్యంత శక్తివంతమైన అధికారం అని వైసీపీ నేత పాటంశెట్టి సూర్యచంద్ర అన్నారు. జగపతినగరం గ్రామపంచాయతీలో వైసీపీ సర్పంచ్ అభ్యర్థి మద్దాల ఆదిలక్ష్మి, 18 మంది వార్డు సభ్యుల విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఓటు అభ్యర్థించారు.