ASR: గంజాయి మత్తు ఆరోగ్యాన్ని, విద్యార్థుల చదువును, కుటుంబ సంతోషాన్ని అంధకారంలోకి నెడుతుందని జిల్లా పోలీసులు హెచ్చరించారు. యువత మత్తుకు బానిస కాకుండా ఉన్నత లక్ష్యాలతో ఎదగాలని సూచించారు. గంజాయి సాగు, రవాణాకు దూరంగా ఉండి సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. అత్యవసర సహాయానికి 112/100కు కాల్ చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
యువత భవిష్యత్తును కాపాడండి!


