హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఆదోని

KRNL: ఆదోని స్థానిక పేటలోని బసవేశ్వర అయ్యప్ప స్వామి దేవాలయంలో మండల పూజ సందర్భంగా స్వామివారి ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో వైభవంగా ఊరేగించారు. అదే సమయంలో మరో మతపరమైన ఊరేగింపు ఎదురుకాగా, ఇరు వర్గాల భక్తులు సంయమనం పాటిస్తూ తమ ఊరేగింపులను ప్రశాంతంగా కొనసాగించారు. పరస్పర గౌరవం, సహనంతో ఆదోని మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది.