W.G: స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఆకివీడులోని రౌడీషీటర్లందరూ సత్ప్రవర్తనతో మెలగాలని SI శుభ శేఖర్ హెచ్చరించారు. ఆదివారం పోలీస్ స్టేషన్ వద్ద రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అల్లర్లు, గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హద్దు మీరితే కఠినంగా శిక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
రౌడీషీటర్లకు ఆకివీడు SI కౌన్సెలింగ్


