హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భర్త ఎంపీటీసీ.. భార్య సర్పంచ్‌గా ఏకగ్రీవం

VZM: వంగర మండలంలోని సంగాం గ్రామానికి చెందిన బొడ్రోతు దంపతులు రాజకీయాల్లో అరుదైన ఘనత సాధించారు. భర్త శ్రీనివాసరావు శివ్వాం సెగ్మెంట్ సంగాం ఎంపీటీసీగా 1,496 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందగా, భార్య వేణు సంగాం సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి సుధారాణి ఆదివారం వెల్లడించారు.