W.G: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఆకివీడు మండలంలోని గ్రామపంచాయతీల్లో ఎన్నికల సందడి మొదలైంది. సోమవారం నామినేషన్లకు చివరి రోజు. ఆదివారం నామినేషన్లు వేసిన అనంతరం అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. మండలంలోని సిద్దాపురం పంచాయతీ సర్పంచ్‌గా కూటమి తరఫున పోటీ చేస్తున్న కలిదిండి ప్రణీత ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఆమె ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆకివీడు మండలంలో మొదలైన ఎన్నికల ప్రచారం


