PPM: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ డిసెంబర్ 1 నుంచి నిర్వహించే ఢిల్లీ ముట్టడిని జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ పిలుపునిచ్చారు. జియ్యమ్మవలసలో మండల కన్వీనర్ సంఘం నాయుడు అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆమె మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్
'ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి'


