SKLM: గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలిచిన కూటమి అభ్యర్థులు విజయబావుటా ఎగురవేయాలని టెక్కలి ఎమ్మెల్యే, మంత్రి అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు. ఆదివారం బమ్మిడి సర్పంచ్ అభ్యర్థి చల్లా అరుణమ్మ, నిమ్మాడ సర్పంచ్ అభ్యర్థి చారుమతి మంత్రిని కలిశారు. అభ్యర్థులు గెలుపొందిన అనంతరం గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని మంత్రి కోరారు.
ఆంధ్రప్రదేశ్
'గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి'


