హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజాసేవే లక్ష్యంగా పనిచేయాలి'

PPM: గుమ్మలక్ష్మీపురం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జగదీశ్వరిని జియ్యమ్మవలస జడ్పీటీసీ దత్తి కామేశ్వరి, ఎంపీపీ డొంకడ మంగమ్మ, నూతన ఎంపీటీసీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజాసేవే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అలాగే, ప్రజల ఆశయాలకు అనుగుణంగా మండల అభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకాంక్షించారు.