CTR: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్ సూచించారు. గుడిపల్లి, శాంతిపురం, రామకుప్పం మండలాల పరిధిలో ఎన్నికల ప్రచార వాహనాలను వినియోగించేందుకు తహశీల్దార్ కార్యాలయం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. నిబంధనలకు అనుగుణంగా ప్రచారం నిర్వహించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల కోడ్‌పై సీఐ కీలక సూచనలు


