PLD: పెద్దచెరువు ప్రాంతంలోని 6వ లైన్లో నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయాన్ని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు ప్రారంభించారు. అనంతరం 37వ వార్డులో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని, కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ.. ప్రజలతో మమేకమై సమస్యలను తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
నూతన బీజేపీ కార్యాలయ ప్రారంభోత్సవం!


