హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దిబ్బనకల్, విరుపాపురంలో టీడీపీ ప్రచారం

KRNL: ఆదోని మండలంలోని దిబ్బనకల్, విరుపాపురం గ్రామాల్లో టీడీపీ సీనియర్ నాయకులు కొంకా ఉమాపతి నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దిబ్బనకల్‌లో వలమన్నకు, విరుపాపురంలో రంగమ్మకు మద్దతుగా ప్రచారం చేస్తూ.. పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.