హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదివారం కూడా ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే షాజహాన్ భాషా

అన్నమయ్య: మదనపల్లిలో ఆదివారం ఎమ్మెల్యే షాజహాన్ భాషాను పలువురు ప్రజలు కలిసి రోడ్లు, తాగునీటి సమస్యలను వివరించారు. సమస్యలను విన్న ఆయన వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రథమ ప్రాధాన్యతని ఎమ్మెల్యే తెలిపారు.