హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కట్టవారిపాలెంలో ఉచిత వైద్య శిబిరం

ప్రకాశం: కొండపి(M) కట్టావారిపాలెంలో మన ఊరి ఆరోగ్య వికాసం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 40 మందికి వైద్య పరిక్షలు చేశారు. ఒంగోలు దేవి ఆసుపత్రి వైద్యులు డా.కంకణాల కృష్ణ మోహన్, ఆసుపత్రి సిబ్బంది శిబిరంలో పాల్గొన్నారు. డా.కృష్ణ మోహన్ మాట్లాడుతూ.. 40 సం. వయసు నిండిన ప్రతి ఒక్కరు అప్పుడప్పుడు షుగరు, బీపీ పరీక్షలు చేయించుకోవాలి అన్నారు.