VSP: మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళకు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ అండగా నిలిచింది. ఛైర్మన్ బాల సతీష్ ఆదేశాలతో సంస్థ సిబ్బంది సంగివలసలో శ్రీ వల్లిని గుర్తించారు. తల్లిదండ్రుల మరణంతో ఒంటరిగా ఉంటూ మానసిక సమస్యతో ఇబ్బంది పడుతున్న ఆమెను 'సఖి' కేంద్రం, గ్రామ పెద్దల సహకారంతో చినవాల్తేరు ప్రభుత్వ మానసిక వైద్యశాలలో చికిత్స నిమిత్తం చేర్పించారు.
ఆంధ్రప్రదేశ్
మానసిక రోగికి రెడ్‌క్రాస్ అండ


