KDP: కొండాపురం మండలం ఓబన్నపేటలో సర్పంచ్ నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ మద్దతు అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా కూటమి నాయకులు అడ్డుకున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఓబన్నపేటలో ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జ్


