హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మౌలిక వసతులు కల్పించాలి'

VZM: 2014 హుదుద్ తుఫాన్ బాధితుల కోసం 2019లో విజయనగరం లంకాపట్నంలో రూ.100 కోట్లతో 480 ఇళ్లు నిర్మించారు. 2024లో సీపీఎం పోరాటంతో లబ్ధిదారులకు ఇళ్లు అందాయని నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు తెలిపారు. అయితే, కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని కోరారు.