KKD: సామర్లకోట రైల్వే స్టేషన్లో జామకాయల వ్యాపారి అపరిశుభ్ర చర్య ప్రయాణికులను ఆందోళనకు గురిచేసింది. జామకాయలు కోసే కత్తితోనే నాలుకపై మురికిని తొలగించుకుని, అదే కత్తిని గోడకు రాసినట్లు ఆరోపణలు వచ్చాయి. నమ్మకంతో కొనే పండ్ల విషయంలో కనీస పరిశుభ్రత పాటించకపోవడం ఆరోగ్యానికి ముప్పుగా మారిందని, రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సామర్లకోటలో జామకాయ వ్యాపారి నిర్వాకం


