VSP: సింహాచలం సింహాద్రి అప్పన్నను ప్రముఖ సినీ నటి శిల్పాశెట్టి ఆదివారం దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి కప్ప స్తంభం అలింగనం చేయించారు. అనంతరం స్వామి అంతరాలయ దర్శనం కల్పించారు. స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి, వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
సింహాచలంలో సినీ నటి సందడి


