PLD: నరసరావుపేటలో కాపు సంఘం అధ్యక్షుడు పూతల శంకర్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి నాగసరపు రూపేష్ గుప్తాకు మద్దతుగా కాపుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అరవింద బాబు, ఎంపీ లావు పాల్గొని రూపేష్ గుప్తా విజయానికి కాపు సామాజిక వర్గం ఐక్యంగా మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
రూపేష్ గుప్తాకు కాపు సంఘం సంపూర్ణ మద్దతు


