VSP: సింహాద్రి అప్పన్నను లోకాయుక్త జస్టిస్ టి. మల్లికార్జున రావు ఆదివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈవో వెంకట్రావు స్వాగతం పలికి కప్ప స్తంభం అలింగనం చేయించారు. అనంతరం స్వామి అంతరాలయ దర్శనం కల్పించారు. స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి, వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
అప్పన్నను దర్శించుకున్న లోకాయుక్త జస్టిస్


