KRNL: పెద్దకడబూరు మండల కేంద్రంలో వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దిద్దికాటి పార్వతమ్మ స్థానిక సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆమెతో పాటు వార్డు సభ్యులు, వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, చంద్రారెడ్డి, రవిచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాస్టర్ పాల్ బెనహెర్ అభ్యర్థి, వార్డు సభ్యుల కోసం ప్రార్థనలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రత్యేక ప్రార్థనల్లో పెద్దకడబూరు వైసీపీ సర్పంచ్ అభ్యర్థి


