హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజంపేటంలో రేపే ప్రమాణ స్వీకారం

అన్నమయ్య: రాజంపేట మున్సిపాల్టీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం సోమవారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ లక్ష్మీనారాయణ తెలిపారు. తొలుత నూతనంగా ఎన్నికైన ఛైర్ పర్సన్‌తో పాటు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్‌ ఎన్నిక ఉంటుందని కమిషనర్ తెలిపారు.