హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ముదునూరుపాడులో తాగు నీటి సమస్యను పరిస్కరిస్తా'

W.G: తనను కౌన్సిలర్‌గా గెలిపిస్తే తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలోని 7వ వార్డు తాళ్ల ముదునూరుపాడులో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని కూటమి కౌన్సిలర్ అభ్యర్థి మేడపాటి రాజ్యలక్ష్మి అన్నారు. ఆదివారం 7వ వార్డులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వార్డులో తాగునీటి సమస్య, రహదారులు నిర్మాణం, ఎస్సీ సామాజిక భవనం నిర్మిస్తామన్నారు.