హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పొలంలో విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి

PLD: బొల్లాపల్లి(మం) కండ్రిక గ్రామానికి చెందిన యువ రైతు మందగాని కాశీరత్నం (31) పొలానికి నీరు పెట్టేందుకు మోటార్ ఆన్ చేసే సమయంలో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.