MNCL: బెల్లంపల్లి పట్టణ MRPS కమిటీని రద్దు చేస్తున్నట్లు జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సుందిళ్ల మల్లేష్ ఆదివారం ప్రకటించారు. తమకు తాము అధ్యక్షులమని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఎలాంటి అధికారికత లేదని ఆయన స్పష్టం చేశారు. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో త్వరలోనే నూతన కమిటీని ఏర్పాటు చేస్తామని, కార్యకర్తలు అపోహలకు గురికాకుండా ఐక్యంగా ఉండాలన్నారు.
తెలంగాణ
బెల్లంపల్లి MRPS కమిటీ రద్దు.. త్వరలోనే కొత్త కార్యవర్గం


