న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో శుభ్‌మన్ గిల్ (98) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. దీనిపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించాడు. గిల్ తొలి బంతి నుంచే ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశాడని ప్రశంసించాడు. కెప్టెన్‌గా వ్యక్తిగత సెంచరీ కంటే జట్టు విజయమే ముఖ్యమని పేర్కొన్నాడు. భారత్ గెలిస్తే సెంచరీ మిస్ అయిన బాధ గిల్‌కు ఉండదని అభిప్రాయపడ్డాడు.
క్రీడలు
మ్యాచ్ గెలిస్తే.. ఆ బాధ పోతుంది: గవాస్కర్


