నేపాల్ ప్రధాని బాలెన్ షా తొలి ద్వైపాక్షిక భారత పర్యటన ఇరు దేశాల బంధానికి కొత్త దిశ చూపుతుందని మాజీ దౌత్యవేత్త మహేష్ సచ్దేవా అన్నారు. మార్చిలో అధికారంలోకి వచ్చిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ సర్కార్లో ఎక్కువగా యువతే ఉన్నారన్నారు. 36 ఏళ్ల షాకు రాజకీయ అనుభవం లేకున్నా సమర్థంగా పాలిస్తున్నారని చెప్పారు. భారత్-నేపాల్ సంప్రదాయ బంధాన్ని మరింత బలోపేతం చేసి, కొత్త వేగం ఇచ్చేందుకు ఈ పర్యటన కీలకమన్నారు.
వార్తలు
భారత్-నేపాల్ సంబంధాల్లో కీలక మలుపు!


