ఇటానగర్‌లో రెండో రోజు పర్యటించిన అమిత్ షా.. అరుణాచల్ పోలీసులకు 'ప్రెసిడెంట్స్ కలర్' దక్కడం గర్వకారణమన్నారు. ఈ గౌరవం పొందిన దేశంలోని 70వ బలగమని తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై 3.30-3.45 గంటలు సమీక్షించి రోడ్‌మ్యాప్ సిద్ధం చేశామన్నారు. కిరణ్ రిజిజుతో కలిసి కేంద్ర సాయాన్ని గుర్తించామని, జాప్యం లేకుండా అభివృద్ధి చేస్తామని సీఎం పెమా ఖండూ, డిప్యూటీ సీఎంకు హామీ ఇచ్చారు.
వార్తలు
‘అరుణాచల్ సమగ్రాభివృద్ధికి రోడ్ మ్యాప్ సిద్ధం’


