హైదరాబాద్: 28°C
క్రీడలు

నాలుగో రోజు ముగిసిన ఆట.. కివీస్ స్కోర్ ఇదే?

భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 45 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. కాన్వే (59*), రచిన్ రవింద్ర (27*) క్రీజులో ఉన్నారు. మూడో వికెట్‌కు వీరిద్దరూ 59 పరుగులు జోడించారు. కివీస్ ఇంకా 233 పరుగుల వెనుకంజలో ఉంది. సోమవారం టీమ్‌ఇండియా 8 వికెట్లు తీస్తే విజేతగా నిలుస్తుంది.