హైదరాబాద్: 28°C
క్రీడలు

కివీస్ బౌలర్ చెత్త రికార్డు

భారత్‌తో జరిగిన తొలి టెస్టులో కివీస్ బౌలర్ జాకబ్ డఫీ చెత్త రికార్డు నమోదు చేశాడు. 33 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం ఒక వికెట్ మాత్రమే తీసి 201 పరుగులు సమర్పించాడు. దీంతో టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన రెండో కివీస్ బౌలర్‌గా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు సీఫ్టెన్ బూక్ పేరిట ఉంది. అలాగే 6కిపైగా ఎకానమీతో 200కు పైగా పరుగులు ఇచ్చిన రెండో బౌలర్‌గా డఫీ నిలిచాడు.