తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జస్‌ప్రీత్ బుమ్రా వేసిన రెండో బంతికే కెప్టెన్ టామ్ లాథమ్ (0) రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో కివీస్ సున్నాకే తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఒక ఓవర్‌కు 4/1 స్కోరుతో ఉంది. క్రీజులో నికోల్స్ (4*), డేవన్ కాన్వే ఉన్నారు.
క్రీడలు
రెండో బంతికే బుమ్రాకు వికెట్


