న్యూజిలాండ్‌తో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 720/9 స్కోరు వద్ద డిక్లేర్డ్ చేసింది. ధ్రువ్ జురెల్ (78) తొమ్మిదో వికెట్‌గా ఔటైన తర్వాత కెప్టెన్ గిల్ ఇన్నింగ్స్‌ను ముగించాడు. దీంతో టీమ్‌ఇండియాకు 352 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. న్యూజిలాండ్ గడ్డపై ఓ టెస్టు ఇన్నింగ్స్‌లో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం.
క్రీడలు
భారత్ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్


