న్యూజిలాండ్‌తో టెస్టులో భారత్ చరిత్ర సృష్టించింది. తొలి ఏడు వికెట్లకూ 50కి పైగా పరుగుల భాగస్వామ్యాలు నమోదు చేసిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం భారత్ 698/8 స్కోరుతో కొనసాగుతోంది. ధ్రువ్ జురెల్ (63*), బుమ్రా (1*) క్రీజులో ఉన్నారు. వాషింగ్టన్ సుందర్ (24), ఆకాశ్ దీప్ (13) ఔటయ్యారు.
క్రీడలు
టెస్టు క్రికెట్‌లో భారత్ అరుదైన రికార్డు


