న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో సెంచరీతో రిషభ్ పంత్ అరుదైన రికార్డు సృష్టించాడు. SENA దేశాలపై సెంచరీలు చేసిన తొలి ఆసియా వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఈ దేశాలపై శతకాలు బాదిన ఆరో భారత బ్యాటర్‌గా ఘనత సాధించాడు. ఓవరాల్‌గా అత్యధిక సెంచరీలు చేసిన వికెట్ కీపర్ల జాబితాలో 9 శతకాలతో మూడో స్థానంలో నిలిచాడు. గిల్‌క్రిస్ట్ 17, ఆండీ ఫ్లవర్ 12 సెంచరీలతో ముందున్నారు.
క్రీడలు
వికెట్ కీపర్‌గా పంత్ అరుదైన రికార్డు


