వెలింగ్టన్‌లో న్యూజిలాండ్‌తో టెస్టులో భారత బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నారు. ధ్రువ్ జురెల్ (57*) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కెరీర్‌లో మూడో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు వాషింగ్టన్ సుందర్ (15*) అతడికి అండగా నిలిచాడు. ప్రస్తుతం భారత్ 160 ఓవర్లలో 669/6 స్కోరు చేసింది. ప్రత్యర్థిపై 301 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
క్రీడలు
ధ్రువ్ జురెల్ హాఫ్ సెంచరీ


