భారత్-న్యూజిలాండ్ తొలి టెస్టు నాలుగో రోజు ఆట కొనసాగుతోంది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ టీ విరామ సమయానికి ఒక వికెట్ కోల్పోయి 33 పరుగులు చేసింది. హెన్రీ నికోల్స్ (21), డెవాన్ కాన్వే (12) క్రీజులో ఉన్నారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే బుమ్రా కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ (0)ను డకౌట్ చేశాడు.
క్రీడలు
టీ బ్రేక్‌కు కివీస్ 33/1


