ప్రకాశం: మర్రిపూడి మండలంలో టీడీపీ పంచాయతీ ఎన్నికల్లో తన సత్తా చాటుకుంది. మొత్తం 21 పంచాయతీలకు గాను 17 పంచాయతీల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు శనివారం ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. మిగిలిన 4 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. నరసరాజుపాలెం, మర్రిపూడిలో వైసీపీ అభ్యర్థులు పోటీలో ఉండగా, తంగెళ్లలో టీడీపీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఆంధ్రప్రదేశ్
మర్రిపూడిలో టీడీపీ హవా.. 17 ఏకగ్రీవం!


