హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

NISM కోర్సులతో ఉద్యోగావకాశాలన్న డాక్టర్ నరేంద్ర!

BPT: వేటపాలెం సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాల ఎంబీఏ విద్యార్థులకు సెక్యూరిటీస్ మార్కెట్‌పై వర్క్‌షాప్ ముగిసింది. ట్రైనర్ డాక్టర్ వి.నరేంద్ర స్టాక్ ట్రేడింగ్,సెబీ నిబంధనలపై అవగాహన కల్పించి, ఎన్ఐఎస్ఎం కోర్సులతో ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయన్నారు. ప్రిన్సిపాల్ జగదీశ్ బాబు,హెచ్‌వోడీ ఇమ్మానియేల్,సెక్రటరీ రామకృష్ణారావు, కరస్పాండెంట్ లక్ష్మణరావు పాల్గొన్నారు.