KDP: కలసపాడు మండలం చింతలపల్లె గ్రామ సర్పంచ్‌గా టీడీపీ మద్దతుదారుడు గంధం భాస్కర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామంలో సర్పంచ్ పదవితో పాటు రెండు వార్డు స్థానాలు కూడా ఏకగ్రీవమయ్యాయి. దీంతో గ్రామంలో ఏకగ్రీవ ఎన్నికల సందడి నెలకొంది. మిగిలిన ఎనిమిది వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా స్థానాల్లో అభ్యర్థులు పోటీకి సిద్ధమవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
చింతలపల్లె సర్పంచ్‌గా భాస్కర్ ఏకగ్రీవ ఎన్నిక


