MNCL: అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్లు చేసి నష్టపోయిన బాధితులకు వెసులుబాటు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. అగ్రిగోల్డ్ బాండ్లు, నగదు రసీదుల ధృవీకరణ, నమోదు ప్రక్రియ కోసం నస్పూర్ పోలీస్ స్టేషన్ లో కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. బాధితులు ఈ నెల 25 నుంచి తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.
తెలంగాణ
అగ్రిగోల్డ్ బాండ్ల ధృవీకరణ ప్రక్రియ ప్రారంభం


